హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’ హైదరాబాద్‌లో నిర్వహించారు....
News & Trending
Featured Stories
More Interesting Topics
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం.తెలంగాణ యువత ప్రతిభకు జాతీయ వేదిక.
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం చుట్టారు. మిస్ ఇండియా ఆర్గనైజేషన్, మేఘా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మూడేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో...
హైదరాబాద్‌లో ‘షోబోట్ సోషల్’ గ్రాండ్ లాంచ్.
ఖాజాగూడలో ‘షోబోట్ సోషల్ – పికిల్ డిస్ట్రిక్ట్ × మడికేరి క్రాఫ్ట్ కాఫీ’ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్, కాఫీ, హాస్పిటాలిటీని ఒకే వేదికపై అందించేలా షోబోట్...
నటి నిధి అగర్వాల్ చే షాపర్స్ స్టాప్ దసరా కలెక్షన్ ఆవిష్కరణ.
Entertainment
Recommended
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం.తెలంగాణ యువత ప్రతిభకు జాతీయ వేదిక.
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం చుట్టారు. మిస్ ఇండియా ఆర్గనైజేషన్, మేఘా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మూడేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026 ఇందు ఫాల్గుణి, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 ప్రకృతి కంబం పాల్గొన్నారు.తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువ ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ, మార్గదర్శకత్వం, జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అందంతో పాటు వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అక్టోబర్, నవంబర్‌లో రాష్ట్రస్థాయి ఆడిషన్లు నిర్వహించి, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశం ఉంది.ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ విజేతకు జాతీయ స్థాయి ఫెమినా మిస్ ఇండియా వేదికపై పాల్గొనే అవకాశం లభించనుంది. ఆసక్తి ఉన్న యువతులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు జిలాని తెలిపారు.
Business
హైదరాబాద్‌లో ఘనంగా రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’ హైదరాబాద్‌లో నిర్వహించారు. హెల్త్‌కేర్, జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్), పరిశోధన, ఇన్నోవేషన్ రంగాలకు చెందిన నాయకులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రైడెంట్‌లో జరిగిన ఈ సమ్మిట్‌లో ఆరోగ్యరంగంలో వేగంగా మారుతున్న సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు, లైఫ్ సైన్సెస్‌లో భవిష్యత్ అవకాశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హెల్త్‌కేర్ సేవలను మరింత సమర్థవంతంగా, అందుబాటులోకి తీసుకురావడంలో ఇన్నోవేషన్, టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తాయని చర్చించారు. వైద్య రంగం, పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన కొత్త ఆలోచనలు, పరిష్కారాలపై సమ్మిట్‌లో దృష్టి సారించారు. హెల్తార్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు వేదికగా...
Art& Culture